Posts

Showing posts from May, 2023

ఈరోజు సూక్తి (TODAY - QUOTE)

Image

భయం - మొదటి భాగం -1

Image
   అది ఒక రాత్రి ఒక వ్యక్తి అప్పుడే నిద్రలో జారుకుంటాడు ఒక ఐదు ని"ల తరువాత ఎవరో డోర్ ఒక డోర్ కొట్టిన ట్టు వినాడుతుంది మొదట మెల్లగానే డోర్ శబ్దం కొట్టినట్లు మెల్లిగా వినపడుతున్నాయి కాసేపు అయ్యాక ఆ శబ్దాలు ఎక్కువ అయ్యాయి ఒక్క డోర్ శబ్దాలు కాక  అన్ని డోర్ ల నుండి వినపడుతున్నాయి అతనిలో ఏదో తెలియని భయం ఆ శబ్దాలు అలా ఉన్నాయి అంటే బద్దలు  కోట్టుకునేల వినపడుతున్నాయి ఆ వ్యక్తి అసలు ఏంటిది అనే భయంతో కిటికీల వైపు చూసాడు అది నల్లని ఆకారం కనపడింది. అది దగ్గరికి వాస్తు శబ్దాలు ఎక్కువ అయ్యేసరికి అతడు ఒక్కసారిగా కలలో నుండి ఉలిక్కిపడి లేచాడు లేచి డోర్ కిటికి వైపు చూశాడు ఏమి లేదు డోర్ తెరచి చూసాడు అక్కడ కూడా లేదు సమయం ఏమో అర్థరాత్రి1 అవుతుంది లేచి కొన్ని నీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాడు. (సూర్యోదయం)  🌅 --- ఇదే విషయాన్ని పొద్దున్నే వల్ల అన్న తో చెప్పాడు పొద్దున సంభాషణ తమ్ముడు : సినిమా చూడటంలో మునిగిపోయి ఉంటాడు  (దయ్యాలు సినిమా)  అన్నయ్య: ఎరా !  టిఫిన్  అయ్యిందా ?  తమ్ముడు :అయ్యింది కానీ లే అన్నయ్య మీతో నేను ఒక విషయం చెప్పాలి. అన్నయ్య : అదేంటో చెప్పు నేను తొం...