భయం - మొదటి భాగం -1

   అది ఒక రాత్రి ఒక వ్యక్తి అప్పుడే నిద్రలో జారుకుంటాడు ఒక ఐదు ని"ల తరువాత ఎవరో డోర్ ఒక డోర్ కొట్టిన ట్టు వినాడుతుంది మొదట మెల్లగానే డోర్ శబ్దం కొట్టినట్లు మెల్లిగా వినపడుతున్నాయి కాసేపు అయ్యాక ఆ శబ్దాలు ఎక్కువ అయ్యాయి ఒక్క డోర్ శబ్దాలు కాక  అన్ని డోర్ ల నుండి వినపడుతున్నాయి అతనిలో ఏదో తెలియని భయం ఆ శబ్దాలు అలా ఉన్నాయి అంటే బద్దలు 

భయం

కోట్టుకునేల వినపడుతున్నాయి ఆ వ్యక్తి అసలు ఏంటిది అనే భయంతో కిటికీల వైపు చూసాడు అది నల్లని ఆకారం కనపడింది. అది దగ్గరికి వాస్తు శబ్దాలు ఎక్కువ అయ్యేసరికి అతడు ఒక్కసారిగా కలలో నుండి ఉలిక్కిపడి లేచాడు లేచి డోర్ కిటికి వైపు చూశాడు ఏమి లేదు డోర్ తెరచి చూసాడు అక్కడ కూడా లేదు సమయం ఏమో అర్థరాత్రి1 అవుతుంది లేచి కొన్ని నీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాడు. (సూర్యోదయం)  🌅

--- ఇదే విషయాన్ని పొద్దున్నే వల్ల అన్న తో చెప్పాడు పొద్దున సంభాషణ


తమ్ముడు : సినిమా చూడటంలో మునిగిపోయి ఉంటాడు  (దయ్యాలు సినిమా) 

అన్నయ్య: ఎరా !  టిఫిన్  అయ్యిందా ? 

తమ్ముడు :అయ్యింది కానీ లే అన్నయ్య మీతో నేను ఒక విషయం చెప్పాలి.

అన్నయ్య : అదేంటో చెప్పు నేను తొందర వెళ్ళాలి

తమ్ముడు : నిన్న రాత్రి నాకో ఒక భయంకరమైన పీడకల వచింది (కాలనీ వివరించారు. 

అన్నయ్న: రోజంతా ఆ దయ్యాల సినిమాలు చూడటం ఎందుకు ఏదయినా వేరే పని చేయచ్చు గా ఇంట్లో..!

తమ్ముడు : ఈ దయ్యాల సినిమాలు చూడటం లో ఒక్క కిక్కు ఉంటుంది అన్నయ్య .🤫

అన్నయ్య : మరి రోజంతా ఆ దయ్యాల సినిమాలు చూస్తే ఉంటే పీడ కళలు రాక సమంత వచ్చి సల్సా డాన్స్ చేస్తుందా ఏంట్రా🫨 

తమ్ముడు అన్నయ్య చెప్పినా వినకుండా తన సినిమాలు చూడటం కంటిన్యూ చేసాడు. (సూర్యాస్తమయం)

🌚చీకటి అయ్యింది. అది ఒకానొక సమయం అందరూ కలిసి భోజనం చేస్తున్నారు అప్పుడే

 వార్తలలో....


వార్తలు  : జర్ఖండ్ లో రోడ్డు పైన ఒక వింత జీవి కలకలం రేపుతోంది కానీ అది నిజమో ఇతరులు సృష్టించిన అబద్దపు వీడియో నో పూర్తిగా వివరాలు తెలియడం లేదు ఈ మధ్య ఎలాంటి వీడియోస్ సృష్టించి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడాం ఆకతాయిలకు ఇది ఒక పని అయ్యిపోయింది ప్రజలు వీటి పూర్తి సమాచారం తెలుసుకోకుండా వీటిని అక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయద్దని  సూచన ఎందుకంటే కొంతమంది ఇవి నిజమే అనుకోని తెలియని భయాన్ని పెంచుకుంటున్నారు


(వార్తలు సమాప్తం) 


అందరూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు


కొంత సేపటికి తరువాత తమ్మునికి మెలకువ వచ్చింది కళ్ళు తెరచి చూస్తే అతని ముందు నుంచి ఎవరో (అన్నయ్య) నడుచుకుంటూ వెళ్తున్నారు ఏమైంది   ఎటు వెళ్తున్నావ్ అన్నయ్య అని పిలిచాడు లేచి అన్నయ్య దగ్గరికి వెళ్లి ఏమైంది అన్నయ్య అనగానే ? 


ఒక్కసారి వల్ల అన్నయ్య తన ముఖాన్ని తిప్పి విచిత్రమైన ముఖంతో పెద్ద కళ్ళు నోరు తెరిచి ముఖం పై ఎదో కాంతితో వల్ల తమ్ముడు పీక పట్టుకున్నాడు నిన్ను చంపేస్తా అని బిగ్గరగా అరిచాడు.

వెంటనే వల్ల తమ్ముడు (ఒక వ్యక్తి) గట్టిగా నిద్రలో నుంచి లేచి అరిచాడు వెంటనే వల్ల అన్నయ్య లేచి ఇలా అన్నాడు. 

అన్నయ్య : ఏమైంది ఏమైంది రా అన్నాడు.

 (టెన్సన్ తో) తమ్మడు :అన్నయ్య నువ్వు నన్ను పీక పట్టుకుని ఛాంపినట్టు మళ్ళీ ఇంకా ఇంకా అది నువ్వు ల లేవు ఎవరో విచిత్రంగా మాట్లాడుతూ ఇలా మాట్లాడుతూ (నిన్ను చంపేస్తా అంది.)

అన్నయ్య: సరే ఇంకా అలంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా ఇగో ఈ నీళ్లు తాగి పడుకో..

తమ్ముడు: సరే అన్నయ్య.

 *అన్నయ్య* : అరె తమ్ముడు ! *ఈ దయ్యాలు ఉన్నాయో లేవో నాకు తెలీదు కానీ అవి ఉన్నాయి అని ప్రతి క్షణం ఆలోచిస్తూ పడుకుంటే ఇలానే ఉంటుంది* మళ్ళీ అదే భయం నిన్ను ప్రతి క్షణము చంపేస్తుంది.

(మరొకరోజు)

కాసేపు అయ్యాక తన షెల్ఫ్ లో ఉంది ఒక పుస్తకం తీసుకొని వెళ్లి చదువుకుంటున్నాడుఒక్కేసారిగా ఏదో టెన్సన్ఎవరో వెనకనుండి వస్తున్నట్టు అదేదో తెలియని అలజడి కానీ  వెనుక ఒక్కసారి గా తిరిగి చూస్తే ఎవరు లేరు అదేదో భయం అసలు ఎందుకు ఆ భయం ....?

ఇంకా ఉంది....

ఈ స్టోరీ నా సొంత  ఆలోచనతో రాసినది కావున ఎవరు నా అంగీకారం లేనిదే  ఎక్కడ  ఉపయోగించరాదు. 

రాసినవారు : ఇటికాల రాకేష్




Comments

Anonymous said…
Excellant

Popular posts from this blog

ESIC Radiographer and jr Radiographers Candidature Cancellation in Telangana And Delhi Sparks Nationwide Concern

RRB 2025 PARAMEDICAL RESPONSE SHEET IS OUT 👇 LINK BELOW WAIT FOR ACTIVE

Exit Polls from Different medias and stats for Loksabha and 2024