"Unlocking Lunar Secrets: Chandrayaan 3's Monumental Accomplishment" / చంద్రయాన్ 3 ప్రయోగం కక్షాలోకి విజయవంతం
ఇటీవల జరిగిన ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం నింగి లోకి వేగంగా మరియు విజయవంతంగా దూసుకెళ్లింది. నాలుగు సంవత్సరాలకు ముందు చంద్రయాన్ 2 GSLV MK 3 ను నింగిలో కి పంపగా కొన్ని కారణాల వల్ల అది విజయవంతం కాలేక పోయింది.
తేదీన మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు చంద్రయాన్ 3 Lvm M3 ని నింగి లోకి విజయవంతంగా పంపింది. అయితే ఈ ప్రయోగం ఇతర దేశాలైన జపాన్ విజయవంతం కాలేకపోయారు.
విషయం : అయితే విషయంలోకి వస్తే ఈ చంద్రయాన్ నింగిలోకి పంపగనే రాకెట్ లోని ఇందనంతో కొద్ది దూరం నడిచాక దాని రెండు పక్కన ఉన్న భాగాలు సముద్రంలో పడి మిగతా ఇందనంతో ఆకాశంలో నుండి భూమి కాక్షలోకి ప్రవేశించి అది భూమి కక్షలో తిరుగుతు తిరుగుతు చంద్రుని కక్షలోకీ ప్రవేశిస్తుంది. ఇలా చేయడం వల్ల లాభం ఏమిటి అంటే రాకెట్ కి ఇందనం ఎక్కువ ఖర్చు కాదు. ఎందుకంటే రాకెట్ ఎప్పుడు భూమి నుండి సమతరంగా వెళ్ళాడు వక్ర దిశలో వెళ్తూ కక్షలొకి ప్రవేశించి గురుత్వ ఆకర్షణ శక్తి కి వ్యతిరేక దిశగా కాకుండా కక్ష లో తిరుగుతు తిరుగుతు చంద్రుని కక్ష లో కి రాగానే చంద్రుని గురుత్వ ఆకర్షణ శక్తి ఆకర్షించి చంద్రుని పైకి వచ్చే దిశగా చంద్రుణ్ణి చేరుకొని అక్కడ ఉన్న మూలకాలు ఎంతో పరీక్షలు చేసి భారతదేశానికి విషయాన్ని పంపుతుంది. అలాగే చిత్రం తీసి కూడా పంపుతుంది. ఈ లాండ్ రోవర్ అనగా రాకెట్ లో నీ ముఖ్యమైన భాగం చంద్రుణ్ణి చేరుకుకోవడని 48 రోజులు పడతాయని అంచనా వేస్తున్నారు. అంటే దేని ప్రకారం చంద్రయాన్ 3 చంద్రుణ్ణి చేరుకోవడానికి ఆగస్టు 23 లేదా 24 తేదీన లాండ్ లవర్ చంద్రన్ని చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు .
Comments